Ullala Ullala New Telugu Movie Opening | Director Teja | Satya Prakash | Prudhvi Raj

2019-05-29 103

''Ullala Ullala'' the new movie opening ceremony held in Hyderabad.Sukhibhava Movies Banner and Guru Raj is the producer of this movie.Telugu Actor Sathya Prakash Dircting this film as his deubt.Nataraj,Nurin and Ankitha playing lead roles in this movie
#UllalaUllala
#Teja
#SatyaPrakash
#PrudhviRaj
#nataraj
#nurin
#ankitha

సుఖీభవ మూవీస్ బ్యానర్ పై,నిర్మాత గురు రాజ్ నిర్మిస్తున్న సినిమా ఉల్లాల ఉల్లాల.ఈ మూవీ ప్రారంబోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డైరెక్టర్ తేజ తో పాటు,ప్రముఖ కామేడియన్ పృథ్వి రాజ్ హాజరయ్యారు.ఈ సినిమా కి ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన సత్య ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో కన్నడ హీరో నటరాజ్ మెయిన్ రోల్ లో నటిస్తుండగా,నూరిన్,అంకిత హీరోయిన్లు గా నటిస్తున్నారు.